మన నాయీబ్రాహ్మణుల సంక్షేమం, విద్య, వైద్యం, సాంస్కృతిక మరియు ఆర్థికాభివృద్ధి లక్ష్యాలుగా మన ట్రస్ట్ నిరంతరం కృషి చేస్తోంది. సంఘాభివృద్ధిని కాంక్షించే సేవాతత్పరులందరూ ఈ మహా యజ్ఞంలో భాగస్వాములు కావాలని ప్రార్థన.
✨ మన ట్రస్ట్ ముఖ్య ఆశయాలు – సేవా కార్యక్రమాలు:
📚 విద్య & వైద్యం: పేద విద్యార్థులకు, రోగులకు ఆర్థిక సహాయం.
🤝 సంఘ ఐక్యత: ధన్వంతరీ జయంతి, వనసమారాధనల నిర్వహణ.
💍 ఉచిత వివాహ వేదిక: వివాహ పరిచయ వేదికల నిర్వహణ.
🏡 గ్రామీణ వికాసం: పల్లెల్లోని విద్యార్థులకై ప్రత్యేక సహాయం.
💻 ఉచిత సాఫ్ట్‌వేర్ శిక్షణ: పైథాన్, జావా, క్లౌడ్ కోర్సులలో శిక్షణ.
🍲 అన్నదానం: ప్రముఖ పుణ్యక్షేత్రాలలోని సత్రాలలో అన్నదానం.
🤝 సభ్యత్వం పొందండి – భాగస్వామ్యులవ్వండి!
సభ్యత్వ రుసుము: ₹3,000
నెలవారీ విరాళం: ₹100
scan this QR code and donate to contribute to the welfare of our community: